ఏపీ ఫైబర్ నెట్ గురించి పూర్తి సమాచారం & రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా AP ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను డిసెంబరు 27, 2017న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంబించిన సంగతి మన అందరికే తెలిసిందే.కేవలం రూ. 350/-లకే ఇంటర్నెట్,డిష్ మరియు టెలిఫోన్ సేవలు ఈ ఫైబర్ గ్రిడ్ ద్వార అందించబడుతుంది.ఇందులో ఆరు రకాల ట్యారీఫ్ ప్యాకేజీలు ఉన్నాయ్.మొదటగా సాదారణ ఇంటికి అందించబడే ప్యాకేజీలు చూద్దాం
APSFL యొక్క ప్యాకేజీలు(Updated plans)
S/no
|
ప్యాకేజీలు పేరు
|
ఛానళ్లు సంఖ్య
|
ఇంటర్నెట్ వేగం
|
డేటా పరిమితి
|
మినిమం స్పీడ్(FUP)
|
ధర
|
1
|
Home Basic
|
200+
|
20 Mbps
|
150 GB
|
2 Mbps
|
350/-
|
2
|
Home Essential
|
240+
|
30 Mbps
|
300 GB
|
2 Mbps
|
449/-
|
4
|
Home Premium
|
245+
|
50 Mbps
|
NO LIMIT
|
NO FUP
|
599/-
|
సంస్థలు / ప్రైవేట్ కార్యాలయాలకు అందించబడే ప్యాకేజీలు(updated plans)
S/no
|
ప్యాకేజీలు పేరు
|
ఇంటర్నెట్ వేగం
|
డేటా పరిమితి
|
మినిమం స్పీడ్
(FUP)
|
ధర
|
1
|
Basic
|
100 Mbps
|
400 GB
|
1 Mbps
|
999/-
|
2
|
Standard
|
100 Mbps
|
800 GB
|
1 Mbps
|
1499/-
|
3
|
Premium
|
100 Mbps
|
2000 GB
|
1 Mbps
|
2499/-
|
గమనిక: పైన చుపంచబడిన ధరలు GST tax లేకుండా పేర్కొనబడినవి.
ప్రతి ప్యాకేజీలొ 18% GST పన్ను అదనం. మీరు ఏ ప్యాకేజ్ తీస్కున్నప్పటికి మీకు 243 చానల్స్ పొందుతారు.ఇందులో మీకు 24 HD Channels,63 తెలుగు ఛానళ్ళు,12 sports చానల్స్ ,77 న్యూస్ మరియు 3 రేడియో చానల్స్ కూడా వీక్షించవచ్చు.
APSFL AP ఫైబర్ నెట్ ను ఎలా తీస్కోవాలి?
మీరు మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వార ఏపీ ఫైబర్ నెట్ ను పొందవచ్చు.సెటప్ బాక్స్ కోసం ముందుగా 500/- చెల్లించి,కనెక్షన్ తీస్కోండి.
AP ఫైబర్ నెట్ గరిష్ట స్పీడ్ ఎంత వస్తుంది??
ఫైబర్ నెట్ యొక్క డేటా స్పీడ్ లో ఎటువంటి సందేహం అవసరం లేదు.Speedtest.net లో సగటున 14 Mbps డౌన్లోడ్ మరియు 6 Mbps అప్లోడ్ స్పీడ్ చూపించబడుతుంది. ఇంకా గమనించదగ్గ విషయం ఏమిటంటే స్ప్పేడ్ లిమిట్ ఇంకా ఎనేబుల్ చేయలేదు.అంటే 149/- ప్యాకేజీలొనే నెల మొత్తం 15 Mbps వేగాన్ని పొందవచ్చు.మా అంచనా ప్రకారం డిసెంబర్ 31,2018 వరకు ఎటువంటి పరిమితి ఉండదు.
APSFL ఏపీ ఫైబర్నెట్ సెటప్ బాక్స్ లో ఏమున్నాయ్?
ఫైబర్ నెట్ సెటప్ బాక్స్ లో మీకు రెండు రకాలైన బాక్స్ లు అందిచబడుతుంది.ఒకటి సెట్ అప్ బాక్స్ ,రెండు ఫిబెర్నేట్ బాక్స్. సెటప్ బాక్స్ లో ఒక HDMI పోర్ట్,AV ఔట్పుట్,టెలిఫోన్ లైన్ ఔట్పుట్, రెండు LAN ఆప్టికల్ లైన్స్,రెండు USB పోర్టులు,ఒక మైక్రో SDకార్డ్ పోర్ట్ ఉన్నాయి.మీకు సెట్ అప్ బాక్స్ తో పాటు ఒక HDMI కేబుల్,ఒక LAN కేబుల్ మరియు AV ఔట్పుట్ కేబుల్ లబిస్తాయి.సెట్ అప్ బాక్స్ లోనే మీకు ఆండ్రాయిడ్ 5.1.1 మార్ష్ మలో వెర్షన్,4.36 GB స్టోరేజ్ స్పేస్,వై-ఫై,స్కైప్ వీడియో కాలింగ్, యూట్యుబ్, ఫేస్బుక్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, అడోబ్ PDF, మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ క్రోమ్ లాంటి యాప్స్ కంప్యూటర్ లేకుండానే మీ టీవీ లో వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్లో వాడే ప్రతి యాప్ ని టీవీ లోనే వాడొచ్చు.కాకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ సాధ్యపడదు. apkpure.com లాంటి వెబ్ సైట్ నుంచి APK ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
USB పోర్ట్ ద్వారా మౌస్, కీబోర్డ్, వెబ్ కాం, పెన్ డ్రైవ్ కూడా వాడొచ్చు.రిమోట్ లో ఉండే మౌస్ ఆప్షన్ కంటే USB మౌస్ నే వాడడం సులభంగా ఉంటుంది. టెలిఫోన్ విషయానికి వస్తే లోకల్ కాల్స్ ఫ్రీ, అంటే ఫైబర్నెట్ టూ ఫైబర్నెట్ ఫ్రీ గా కాల్స్ చేస్కోవచ్చు. ఇతర నెట్వర్క్ లకు నిమిషానికి ఒక రూపాయి చార్జీలు వర్తిస్తాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందించబడుతుంది.
ఏపీ ఫైబర్నెట్ యొక్క లోపాలు:
1) లోకల్ చానల్స్ వచ్చే ఆవకాశం లేదు.
2) ఛానల్ మార్చేటపుడు ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది.
3) టెక్నికల్ గా ఏదైనా సమస్య వస్తే ఇంటర్నెట్ తో పాటు TV ప్రసారాలు కూడా 3-4 గంటల అంతరాయం ఏర్పడుతుంది.
4) సెటప్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేసి,ఆన్ చేస్తే టీవీ మరియు ఇంటర్నెట్ కనెక్ట్ కావడానికి సమయం పడుతుంది.దీనికి పరిష్కారం 24 గంటలు సెటప్ బాక్స్ ఆన్ లోనే ఉంచాలి.టీవీ ప్రసారాలను ని రిమోట్ లో ఆఫ్ చేయోచ్చు.
5) ఇన్ బిల్ట్ గా అందిచిబడిన వై-ఫై హాట్ స్పాట్ చాల సెటప్ బాక్స్ లలో పని చేయటం లేదు.కాని వై-ఫై కి వచ్చిన సమస్యేమి లేదు.
6) 24 inch T.Vల వరకు చానల్స్ అన్ని బాగానే ఉన్నాయ్.32 inch లాంటి పెద్ద స్క్రీన్ T.V లో HD చానల్స్ మాత్రమే క్లారిటీ గా చూడగలం.మిగతా సాదారణ చానల్స్ అంతగా క్లారిటీ రాకపోవచ్చు.
________________________
thanks nice review...
ReplyDeleteRAM, Processor speed ki sambandhinchina information ichivunte bavundedi...
ReplyDeletefor giving Genuine information
ReplyDeletethanks.
what about after 1 feb 2019 owards pls give me information
ReplyDeleteAfter Feb 1, no detailed Information from our local cable operaters, Once I get, I will update.
ReplyDeleteThanks for your Comment.
How can I increase net speed to watch Netflix & Amazon Prime??
ReplyDeleteWe cant increase net speed in fibernet, Its always 15mbps still speed limitation is not enabled by them.
DeleteInstallation and monthly plan entha extra emmanna pay cheyyala
ReplyDeleteokko area lo okka vidangah charge chestunaru.for nellore intallation ki 500, monthly Rs.230/- charges chestunaru
DeleteOnly smart tv lake na leka banda ga unde tv laku kuda work avtundha?
ReplyDeleteAny TV DVD cables tho normal TV lagane operate cheskovachu
DeleteSir, please update channels list after TRAI rules ie From Feb 2019
ReplyDelete149 fup daily limit 5gb aa monthly limit 5gb aa
ReplyDeleteMonthly 15 GB
DeleteSir, how we can see HEVC format movies in fiber net, because HEVC formated movies are not played in the media player
ReplyDeleteMostly Mp4 and AVi So first convert to It and check
DeleteEntha data ayyindho elaa check cheyyali TV lo..
DeleteFor a day how much gb we can use
ReplyDeleteNOt per day, For whole month ou can use 15 GB , 15MBPS in base plan after FUP you can get 1 MBPS.
DeleteCan i change setup box from one city to another city. I transferred to another city. What can i do now
ReplyDeleteStar Sports 1 watch online free Watch your most revered TV opening on the web today.
ReplyDeleteWatch Star Sports 1 TV Channel Live
How can we know how much data is over till now ?
ReplyDeleteMaku inkaa box raaledhu
ReplyDeleteAnantapur district
Vidapanakal mandala
Velpumadugu villaga
కొన్తమన్ది యేమన్టారన్టె దీనికి గ్యారన్టీ లేదు. టి డి పి ఓడిన్ది కాబట్టి దీన్ని త్వరలొ మూసివేస్తారు అన్టున్నరు. నిజమేనా
ReplyDeleteకొన్తమన్ది యేమన్టారన్టె దీనికి గ్యారన్టీ లేదు. టి డి పి ఓడిన్ది కాబట్టి దీన్ని త్వరలొ మూసివేస్తారు అన్టున్నరు. నిజమేనా
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteUpdated Channels list please update
ReplyDeleteHow to enable wifi said ... Nenu kangaru lo said deactivate chesesanu .. at least wifi name kuda chupinchatledhu ... 2 times reset button press chesanu
ReplyDeletepre loaded Telugu movies available in this fibernet?
ReplyDeleteVery worest network and staff are very careless and their way of talking is too worest and irresponsible. In kovvuru, west godava dist. Andhrapradesh.
ReplyDeleteThanks for the great info. It helped alot.
ReplyDeleteSandeep
cfjruslsljfbskfg
ReplyDeleteCan I recharge ap fiber net in a month twice with 2different packs
ReplyDeleteI am already old customer but my setup box is not working but exchange setup box cost please
ReplyDelete