మల్టీ లాంగ్వేజ్ సినిమాల నుంచి ఆడియో డిలీట్ చేయడం ఎలా??
మనం తరుచూ ఇంటర్నెట్ నుండి లేదా టోరెంట్స్ నుండి సినిమాలు డౌన్లోడ్ చేస్కుంటాం,కానీ అందులో హాలీవుడ్ ,బాలీవుడ్ బాష కి సంబంధించిన సినిమాలు కూడా ఉంటాయి.ఒకేసారి 4 బాషలకు సంబందించిన ఆడియో ట్రాక్స్ ఒకే సినిమా ఫైల్ లో అటాచ్ చేసి ఉంటాయి.వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి డిఫాల్ట్ గా వేరే బాష పాలీ అవుతుంది.ఇలా కాకుండా కేవలం ఒక బాష మాత్రమే ప్లే అయేట్టు,మిగతావి డిలీట్ చేయాలి అని అనుకుంటున్నారా??
అయితే కింద వీడియో చుడండి.మరిన్ని వీడియోలు కొరకు YouTube లో Tech To Computers ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేస్కోనగలరు.
No comments: