ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై పాస్వర్డ్ మార్చడం ఎలా??


ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై పాస్వర్డ్ మార్చడం ఎలా??

ఏపీ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ వాడుతున్నారా?? కాని మీకు ఇంటర్నెట్ స్లో గా వస్తుందా ?? అయితే మీ ఇంటర్నెట్ ని మీకు తెలియకుండా ఎవరో వాడుతున్నట్లే.

ఇప్పుడు ఫైబర్ నెట్ లో SSID & వై-ఫై పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.

ముందుగా మీ వై-ఫై యొక్క IP అడ్రస్ ను మెనూ లోని MY Account ఓపెన్ చేసి STB info ని ఓపెన్ చేయండి. అక్కడ IP Address ఎదురుగా 192.168.55.102 అనే నంబర్స్ ను నోట్ చేస్కొండి. (ఒక్కో రౌటర్ లో ఒక్కో IP Address వేరు గా ఉండవచు.)

IP అడ్రస్ లోని 192.168.55.102 లో చివరి 102 లేకుండా 1 ను రీప్లేస్ చేయండి. అంటే 192.168.55.1 ఇది మీ వై-ఫై యొక్క డిఫాల్ట్ అడ్మిన్ లాగిన్ అడ్రస్.

ఏపీ ఫైబర్ నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో తెల్సుకోవడం ఎలా??

App Store లోకి వెళ్లి Social మెనూ లో క్రోమ్ బ్రౌసర్ ఓపెన్ చేయండి.
అడ్రస్ బార్ లో 192.168.55.1 ఎంటర్ చేసి గో ప్రెస్ చెయ్యండి. మీకు Dasan లాగిన్ పేజి వస్తుంది. డిఫాల్ట్ లాగిన్ ID లో admin, అండ్ password లో vertex25 ఎంటర్ చేసి లాగిన్ అవండి.
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Status క్లిక్ చెయ్యండి.మీ ఇంటర్నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో Current Wireless Users లో MAC అడ్రస్ తో సహా చూడొచ్చు.

ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై లాగిన్ పాస్వర్డ్ మార్చటం ఎలా??

మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Maintenance ఓపెన్ చేసి Adiministrator సెక్షన్ లో New Password లో మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మళ్లి Confirm password లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసి Apply క్లిక్ ivandi.మీరు 30 సెకండ్స్ తర్వాత లాగౌట్ అయపోతారు.సో మళ్లి లాగిన్ లో ID admin అండ్  Password లో కొత్త పాస్వర్డ్ తో లాగిన్ అవండి.

ఏపీ ఫైబర్ నెట్వై వై-ఫై పేరు & పాస్వర్డ్ మార్చటం ఎలా??

మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Wifi Setup ఓపెన్ చేసి Wifi 2.4Ghz Settings సెక్షన్ లో SSID Settings lo SSID బాక్స్ లో మీ వై-ఫై కి పేరు ఏం కావాలో ఎంటర్ చేయండి.ఇంకా Authentication Type ని WPA2PSK కి, Use WPS ని  Deactivated కి మార్చండి.
WPA-PSK సెక్షన్ లో
Pre-Shared Key లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.(15 అంకెలు ఉంచడం మంచిది). చివరగా
Apply  చేసి మీ మొబైల్స్  అన్నిట్లో కొత్త పాస్వర్డ్ తో కనెక్ట్ అవ్వండి.

16 comments:

  1. Admin password ni marchipoyanu how to reset

    ReplyDelete
    Replies
    1. Press reset button on the fiberbox using a thing like pen for few seconds and you can see all the lights off and then the box reboots to factory default settings.

      Delete
  2. Said deactivate chesesamu kangaru lo ... Malli wifi enable cheyyali ante yelaaa .. please rly

    ReplyDelete
  3. Said deactivated chesesanu . Malli wifi vadukovali ante am cheyyali ..

    ReplyDelete
  4. can we connect external wifi router to apfiber box

    ReplyDelete
  5. How to block fb, gaming and porn sites

    ReplyDelete
  6. Password marchipothey am cheyali

    ReplyDelete
  7. Where is the reset button on set box no reset is there in my apfiber model num H662GS(C1) Anna plz tell me

    ReplyDelete
  8. మా బాక్స్ లో పాస్వర్డ్ లేదు ఏమి చేయాలి

    ReplyDelete
  9. admin and vertex25 anedhi maarchaaru ippufu change cheyyatam elaa cheppandi

    ReplyDelete

  10. అయ్యా మాది ఏలూరు వన్ టౌన్ సుబ్రహ్మణ్యం కాలనీ 18 వ డివిజన్ వస్తువుల మేము
    మా ఏరియా కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ గారు అస్సలు పట్టించుకోవట్లేదు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవట్లేదు
    ఫోన్ చేస్తే వస్తారులే అని పెట్టేస్తున్నారు మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు
    మాకు చాలా ఇబ్బంది పెట్టే చేస్తున్నారు వారు
    దయచేసి
    మీరు పట్టించుకోని మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము

    ReplyDelete
  11. మార్చిన పాస్వర్డ్ మరిచిపోతే ఎలా telusukovali

    ReplyDelete
  12. Apsfl box wifi canect avatar ledu mobile ki amp cheyali

    ReplyDelete
  13. How To Reset the APFSL - H662GS(C1) Model Router.........When I Pressed the Reset Button with a pin around 30secs.. The router is not getting reset...so what shoul i do???

    ReplyDelete

Powered by Blogger.