ప్రతి రొజూ సాఫ్ట్వేర్ ఫ్రీగా లేదా డిస్కౌంట్లు కావాలా??
ప్రతి రొజూ సాఫ్ట్వేర్ ఫ్రీగా లేదా డిస్కౌంట్లు కావాలా??
తరుచూ మనం ఇంటర్నెట్ లో లభించే సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేస్కొని వాడుతున్నాం, కాని అందులో దాదాపు ఉచిత ట్రయిల్ వెర్షన్లు ఉండి, కొన్ని రోజులకే అవి గడువు ముగిసి పెయిడ్ వెర్షన్ వాడాల్సిన పరిస్థితి.
పెయిడ్ ఎందుకు వాడాలి, మేము టోరెంట్స్ వాడదాం అనుకున్న అందులో ఎదో ఒక వైరస్ కానీ మాల్వేర్ కానీ ఉండి మన మైక్రో సాఫ్ట్ వాడడాన్ని అలో చేయదు.
ఇలాంటి భయాలేమి లేకుండా పెయిడ్ సాఫ్ట్వేర్ లను ఉచితంగా వాడాలని ఉందా??
ఆయితే sharewareonsale.com ను విసిట్ చేయండి. ఇందులో మీకు ప్రతిరోజు AntiVirus, VPN, Cloud Storage, Secuirity, Photography, Video Editors, Graphic Design వంటి అనేక రకాల సాఫ్ట్వేర్ లను పొందవచ్చు. ఆండ్రాయిడ్ మరియు IOS యాప్స్ ను కూడా 100% డిస్కౌంట్తో పొందవచ్చు.
sharewareonsale ని ఎలా రిజిస్టర్ అవ్వాలి??
ముందుగా sharewareonsale.com కి వెళ్లి ఎదో ఒక సాఫ్ట్వేర్ ని ఎంచుకోండి.మీ మెయిల్ ఐడి ఇంకా మీ పేరు, దేశం తదితర వివరాలు ఎంటర్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ యొక్క రిజిస్ట్రేషన్ కీ మీ మెయిల్ ఐడి కి పంపుతారు.
ఇక నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎపుడు డిస్కౌంట్ సేల్ ఇస్తే అపుడు మీ మెయిల్ ఐడి కి నోటిఫికేషన్ అందించబడుతుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా Tech to Computers Facebook పేజి ని లైక్ చేయండి.
No comments: